25 October 2018

హత్యాయత్నం వెనుక కుట్ర దాగి ఉంది https://ift.tt/2CGpfTb

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర విశాఖపట్నం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కుట్రపూరితంగానే హత్యాయత్నం జరిగిందని ఎమ్మెల్యే రాజన్నదొర మండిపడ్డారు. సాలూరులో పాదయాత్ర ముగించుకొని విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు వచ్చామని, లాంజ్‌లో కూర్చొని కాఫీ తాగుతుండగా హైదరాబాద్‌ వెళ్లాల్సిన విమానానికి సమయం అయిందని సిబ్బంది చెప్పడంతో బయల్దేరుతుండగా సెల్ఫీ కావాలని ఒక కు్రరాడు వచ్చి అడిగి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CGpfTb
via IFTTT October 25, 2018 at 08:02PM

1 comment:

  1. "నాకు వివాహ విధి గురించిన ఒక ముఖ్యమైన సందేహం ఉంది. మొత్తం వివాహ విధిలో శుభముహూర్తం ఎందువల్ల మఖ్యమైనది? వధూవరులు సరిగ్గా ఆ ముహూర్తానికి చెయ్యాల్సిన అతి ముఖ్యమైనది ఏమిటి? నేను తలమీద జిలకర బెల్లం పెట్టటం అని ఆనుకుంటున్నాను - అది సరైనదేనా?" అని నేను అడిగిన ప్రశ్నకి ఇక్కడ పెద్దలు చెప్పిన సానుకూలమైన జవాబు ఇది, "అవును, మంగళ సూత్ర ధారణ కంటే ముఖ్యమైన ఘట్టం జీర్ణ+ గూడ మిశ్రమాన్ని ఒకరి బ్రహ్మ రంద్రము పైన మరి ఒకరు పెట్టడం.గుడా =మధుర పదార్థము, జీర్ణ= ఓగురు, చేదు పదార్థము.గుడా మధురమైన పరమాత్మ తత్వానికి ప్రతీక, జీర్ణ =సంసారానికి కారణం అయిన జీవాత్మ కు ప్రతీక. జీవాత్మ పరమాత్మ కలయికయే విశ్వ సంసారం.మానవునిలో బ్రహ్మ రంద్రంలో పరమాత్మ స్థిరంగా ఉంటారు. వివాహం అనే ప్రక్రియ ద్వారా ఆయన్ని చేరుకొని మోక్షం పొందాల్సిన అవసరం ఉంది. " - శుభం!

    ReplyDelete