2 October 2018

లాల్‌బహదూర్‌ శాస్త్రికి జననేత నివాళి https://ift.tt/2zKL6a0

విజయనగరం: దివంగత  మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రికి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పుష్పాంజలి ఘటించారు. విజయనగరం జిల్లాలోని కొత్తకోట వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లాల్‌బహదూర్‌శాస్త్రికి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాల్‌బహదూర్‌శాస్త్రికి సేవలను గుర్తు చేసుకున్నారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zKL6a0
via IFTTT October 02, 2018 at 05:53PM

No comments:

Post a Comment