from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2SkkjbJ
via IFTTT October 26, 2018 at 05:38PM
YSR Congress Party's goal is to ensure that, in the long run, every citizen is adequately empowered to lead a decent life..
మంచి డిమాండ్లే!
ReplyDelete1. శివాజీని పెయిడ్ ఆర్టిష్ట్ అని ఋజువు చేయవచ్చును సులువుగా. కావలిస్తే మోదీ సహకారం ఎలాగూ అందుతుంది.
2. కేంద్రం ఆధీనంలోని స్థలంలో రాష్ట్రప్రభుత్వం వైఫల్యం గర్హనీయం అని రాష్ట్రముఖ్యమంత్రిని కోర్టులు తప్పెంచక తప్పదు కదా.
3. హత్యాహత్నం కుట్రకు ఇంత సురక్షితస్థలకాలాల కోసం ఎందుకు నిరీక్షించవలసి వచ్చిందో శివాజీ -కాదు కాదు- ముఖ్యమంత్రి కోర్టులో తెలియజేయక తప్పదు.
oho akkda chakirev lo battalutikde merena? insidents sequens meekem bodaparchadam leda? demudu ramudu kadu swami, meru. yem tlivi telvi. medhavitananiki todu vetakaram. esari photolo nalladdalu badulu pachaddalu petukondi saru. meku baga suit avutayi. okAei undavalli vidoolu youtubelo chodandi. meku a ramudu vignanni prasadistadu.
Deleteమల్లెల బాబ్జీ ఉదంతం గుర్తుందా? ఎన్టీఆర్ మీద బాబ్జీ "దాడి" చేస్తే ఆయన వేలికి నిమ్మకాయ పెట్టుకొని సినిమా పోజులు ఇచ్చాడు. కోర్టులో సన్యాసి వేషంలో హాజరయిన డ్రామారావు పిల్లతనంతో తప్పు చేసిన బాబ్జీని క్షమించమని నాటకీయ ఫక్కిలో డయలాగులు చెప్పాడు. ఈ డ్రామాలన్నీ చంద్రబాబు కథ, స్క్రీన్ప్లే & దర్శకత్వంలో జరిగాయని నాదెండ్ల భాస్కర రావు గారు తన పుస్తకంలో రాశారు.
Deleteఅప్పుడు బాబ్జీ, ఇప్పుడు శివాజీ ఎవరి పైడ్ ఆర్టిస్టులో తెలుస్తూనే ఉంది. ఒక్క సినిమా ఛాన్స్ రాని, కనీస టాలెంట్ కూడా లేని ఈ శివాజీ అనబడే కామెడీ విలన్ నెలల తరబడీ టీవీలలో ఎందుకు చూపిస్తున్నారు? ఇతని వెనుక ఎవరి పెట్టుబడి లేకుండానే ఉందని ఎలా నమ్మగలము?
వినాశకాలే విపరీత బుద్ధి. మోడీ, జగన్, పవన్, కెసిఆర్, నరసింహన్ (ట్రంప్, కిమ్ములను ఎందుకో మర్చిపోయాడు) ఇలా ఒకరేమిటి అందరూ ఇంకేమి పని లేనట్టు చంద్రబాబుపై కుట్ర పన్నారంట, ఇది జనం నమ్మాలంట. పచ్చ కామెర్ల రోగికి అంతా పచ్చగా ఉన్నట్టు, పచ్చ పార్టీకి అందరూ కుట్రదారులుగా కనిపిస్తారు.
Badhakarmaina sangati antha chadivi syamaliyam kantiki chandrababu patittulaga kanabadatam vintage undi. Eeyana chedukuna bajantri. Elantola vale desaniki durbagyam.
DeleteKarma
మల్లెల బాబ్జీ ఉదంతం గుర్తుంది. అతడిని విచారించిన పోలీసాఫీసరు గారు కూడా శ్రీకృష్ణజన్మస్థానానికి చేరుకున్నాడన్నదీ గుర్తుంది.
Deleteఇంకొన్ని వివరాలు:
Delete1. బాబ్జీది గుంటూరు (నాదెండ్ల సొంత జిల్లా) కనుక హత్యా ప్రయత్నం వెనుక నాదెండ్ల హస్తం ఉందని బాబు మామ గారి చెవిలో నూరి పోసాడు. అప్పటి దాకా కో-పైలట్ స్థాయిలో ఉన్న నాదెండ్ల గ్రాఫ్ పడడానికి ఇదే నాంది.
2. సదరు డ్రామా ఆడడానికి తనకు భారీ మొత్తంతో పాటు ప్రభుత్వుద్యోగం కూడా ఇస్తానన్న చంద్రబాబు తనను మోసం చేసాడని మల్లెల బాబ్జీ రాసిన ఉత్తరాన్ని పోలీసుల సాయంతో బాబు మాయం చేసాడు.
3. అనుమానాస్పదంగా చనిపోయిన బాబ్జీ మరణం మీద ఎన్టీఆర్ తప్పనిసరి పరిస్థితులలో కమిషన్ వేసినా సదరు జడ్జీ తరువాత సై"కిల్" పార్టీ కండువా వేసుకున్నాడు.
You can never ever convince Mr. Syamaliyam against his Mr.Fire.
DeleteOnly will he know when the Fire
touches him, until then, his idol is Mr.Clean.
This comment has been removed by the author.
Deleteజైగారూ,
ReplyDeleteమీరు "మల్లెల బాబ్జీ రాసిన ఉత్తరాన్ని పోలీసుల సాయంతో బాబు మాయం చేసాడు." అని ఎలా చెప్పగలరు? ఈ విషయాన్ని మీకు మల్లెలబాబ్జీ చెప్పాడా లేదా స్వయంగా చంద్రబాబు చెప్పటం జరిగిందా? సాక్ష్యాన్ని మాయం చేయటం నేరం అని మీకు నేను చెప్పనవసరం లేదు. అటువంటి నేరం జరిగిందని మీదగ్గర ఆధారం ఉన్నట్లైతే అది చట్టానికి ఇవ్వకండా ఉండటం కూడా నేరమే అని కూడా మీకు చెప్పనక్కర లేదు. మీ దగ్గర ఈ నేరం జరిగినట్లు సాక్ష్యం ఉంటే అది చట్టానికి ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చిన పక్షంలో ఆ సాక్ష్యం ఎందుకు నిలువలేదు న్యాయస్థానంలో? ఆ సాక్ష్యం నిలచినపక్షంలో చంద్రబాబుకు శిక్షపడి ఉండేది అని వేరే చెప్పాలా? కాబట్టి మీరు సాక్ష్యాన్ని ఇన్నాళ్ళూ దాచైనా ఉండాలి, లేదా, ఆ సాక్ష్యం చెల్లకుండాపోయి ఐనా ఉండాలి. దాచితే మీరు నేరస్థులు. అది చెల్లకపోతే మీరిప్పుడు దాన్ని ప్రస్తావించటం జనాన్ని తప్పుదోవపట్టించటానికే అని నిర్థారణ అవుతుంది. అసలు అలాంటి సాక్ష్యమే లేదని అనుకుంటే, లేని సాక్ష్యాన్ని ఉందని ఇప్పుడు చెప్పి జనాన్ని ఎందుకనో తప్పుదోవపట్టించటానికే ప్రయత్నిస్తున్నారనే నిర్థారణ అవుతుంది. ఇలా ఎలాగు శోధించినా మీ మాటలు మిమ్మల్నే దోషిగా చూపుతున్నాయి. కాదన గలరా? మీపైన ఎవరైనా చట్టానికి ఎందుకు ఫిర్యాదు చేయకూడదో కొంచె వివరించగలరా?
ఇకపోతే మీరు రోజాగారి శిష్యులా? అలాగే అనిపిస్తోంది. వినమ్రంగా 'జగన్ గారు' అంటారెప్పుడూ, చంద్రబాబును మాత్రం వాడు వీడూ అంటూ రోజా గారి లాగా ఏకవచనంలో సంబోధిస్తున్నారు! ఒక రాష్ట్రముఖ్యమంత్రిని -ఆయన మీ విరోధిరాష్ట్రానికి చెందినా సరే - ఏకవచనంలో సంబోధించటం మంచి సంస్కారం ఎలా అవుతుందో కాస్త వివరణ ఇవ్వగలరా?
మరొక్క మాట 'సైకిల్' అన్న పదంలో మీరు 'కిల్' అన్న పదంపైన పన్ ఉంచటం దురుద్దేశపూర్వకం అన్నది చిన్నపిల్లవాడికీ తెలుస్తుంది. అందులో మిమ్మల్నో మీలాంటి మేధావుల్నో ఎవరూ తప్పుపట్టరాదేం? కాని ఎవరెవరో తెలంగాణా ముఖ్యమంత్రిని పొట్టి అక్షరాల్లో క.చ.రా అంటే మాత్రం అది పెద్ద అక్షేపణీయ విషయం అవుతుంది కదూ. ఇలాంటివి అటూ ఇటూ కూడా ఎవరు చేసినా తప్పే అని నా అభిప్రాయం. కాదు అలాంటివి మేము మాత్రమే ప్రయోగించవచ్చు అంటారా? దానికీ తగు వివరణ ఇవ్వగలరా.
శ్యామలీయం మాస్టారూ, మల్లెల బాబ్జీ ఉదంతం గురించి నేను రాసినవన్నీ నాదెండ్ల భాస్కర రావు పుస్తకంలో చెప్పినవే. మీకున్న ప్రశ్నలన్నీ వారికే పంపించగలరు.
Deleteనేను చంద్రబాబునే కాదు ఎవరినీ వాడు వీడు అని ఎప్పుడూ అనలేదు. మీరు కెసిఆర్ కచరా అన్నా వైఎస్ మహామేత అన్నా మీ ఇష్టం, నాకేమీ దురద లేదు.
నేను ఆంధ్ర రాష్ట్రానికి విరోధిని అంటూ రాసిన చేతితోనే అదే రాష్ట్రం నాయకులు రోజా శిష్యుడిని అనడంలో మతలబు ఏమిటి?
జై గారూ, మీ సమాధానానికి ధన్యవాదాలు. మీరు నాదెండ్లవారి పుస్తకంలోనుండి ఉటంకించానని చెప్పిఉంటే గందరగోళం ఏమీ ఉండేది కాదు కదా.
Delete@శ్యామలీయం:
Deleteనా మొట్టమొదటి వ్యాఖ్యలో (Jai Gottimukkala October 26, 2018 5:44 pm) "నాదెండ్ల భాస్కర రావు గారు *తన పుస్తకంలో* రాశారు" అని రాసాను. ఒకసారి ఇచ్చాక మళ్ళీ ప్రతిసారి ibid రాయడం పుస్తకాల వరకు ఒకే కానీ బ్లాగులలో అక్కర లేదనుకుంటా.
I think it is customary to provide attribution again only if a different source is used and already cited source need not be repeated.
శ్యామలీయం గారు, మీరు "మహామేత" అని ఎలా అనగలరు? ఈ విషయాన్ని మీకు లోకేష్ చెప్పాడా లేదా స్వయంగా చంద్రబాబు చెప్పటం జరిగిందా? లేకపోతె మేస్తుండగా మీరు చూసారా? తెలియంది తెలిసినట్లు చెప్పడం నేరం అని మీకు నేను చెప్పనవసరం లేదు. అటువంటి నేరం జరిగిందని మీదగ్గర ఆధారం ఉన్నట్లైతే అది చట్టానికి ఇవ్వకండా ఉండటం కూడా నేరమే అని కూడా మీకు చెప్పనక్కర లేదు. మీ దగ్గర ఈ నేరం జరిగినట్లు సాక్ష్యం ఉంటే అది చట్టానికి ఎందుకు ఇవ్వలేదు? ఆ సాక్ష్యం ఇచ్చిన పక్షంలో మీరన్న మహామేతలకు శిక్షపడి ఉండేది అని వేరే చెప్పాలా? కాబట్టి మీరు సాక్ష్యాన్ని ఇన్నాళ్ళూ దాచైనా ఉండాలి, లేదా, ఆ సాక్ష్యం చెల్లకుండా ఉండేదైనా ఐ ఉండాలి. దాచితే మీరు నేరస్థులు. అది చెల్లకపోతే మీరిప్పుడు దాన్ని ప్రస్తావించటం జనాన్ని తప్పుదోవపట్టించటానికే అని నిర్థారణ అవుతుంది. అసలు అలాంటి సాక్ష్యమే లేదని అనుకుంటే, లేనిదాన్ని ఇప్పుడు ఉన్నట్లుగా చెప్పి జనాన్ని ఎందుకనో తప్పుదోవపట్టించటానికే ప్రయత్నిస్తున్నారనే నిర్థారణ అవుతుంది. ఇలా ఎలాగు శోధించినా మీ మాటలు మిమ్మల్నే దోషిగా చూపుతున్నాయి. కాదన గలరా? మీపైన ఎవరైనా చట్టానికి ఎందుకు ఫిర్యాదు చేయకూడదో కొంచె వివరించగలరా?
Deleteమరి చంద్రబాబు గారు జగన్మోహన్ గారిని వాడు వీడు అని సంబోధిస్తున్నారు గదా దాన్ని మీరు ఎలా జీర్ణించుకున్నారు? అది తప్పుగా కనిపించడం లేదా? ఆయన మంతృలు, అధికార ప్రతినిధులు మాట్లాడే బాషా మీరు గమనించారా? ఒకాయన మెం చేస్తే సూపర్ గా చేసే వాళ్ళమంటాడు. ఇంకొకాయన కైమా కొట్టేవాళ్ళమంటాడు. మీకు వినాసోపుగా ఉన్నాయేమో ఆ మాటలు.
ఓటుకు నోటు సంగతి ఏమిటంటారు? ఆ వాయిస్ చంద్రబాబు గారిది కాదంటారా? లోకంలో ఏ నేరానికైనా దాన్ని మించిన సాక్ష్యం ఉంటుందా? అలాంటి వ్యక్తి నిర్దోషిగా తిరుగుతూ ప్రజలకు నీతి బోధలు చేస్తుంటే మీకు అదంతా లోక కళ్యాణార్ధం అనిపిస్తోందా? లేకపోతే అలాంటి చిల్లర విషయాలకు జవాబు చెప్పాల్సిన అవసరం మీకక్కర్లేదంటారా?
మరి ఆయన తెచ్చుకున్నారని చెప్తున్నా 27 స్టే ల సంగతి ఏమిటంటారు? అవన్నీ ఆయన సచ్చీలతకు సర్టిఫికెట్ లంటారా? 2000 కోట్ల రూపాయల ఋణం తీసుకుని ఆ బాండ్లు కొనుక్కున్న వారెవరంటే చెప్పకుండా దాస్తాన్ని పారదర్శక పాలన అంటారా? వేలమందిని రోజూ బస్సుల్లో ఎక్కించుకుని పోలవరం యాత్ర స్పెషల్ కు ఫ్రీగా తీసుకెళ్లి, భోజనం ఫ్రీగా పెట్టి మళ్ళీ ఇళ్ల దగ్గర చేరుస్తున్నారు. వాళ్ళు ఆశిస్తున్నా లాభం ఏంటి? ఖర్చు పెడుతున్న ఆ కోటానుకోట్ల ప్రజా ధనం నెరవేరుస్తున్న ప్రయోజనం ఏంటి?
తలసాని శ్రీనివాస యాదవ్ గారికి కెసిఆర్ గారుకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు చంద్రబాబు గారు ఏమన్నారు గుర్తు తెచ్చుకోండి? ఎమ్మెల్యేలను కొనుక్కోవడం, మంత్రి పదవులివ్వడం రాజకీయ వ్యభిచారం అన్నారా లేదా? మరి అదే పని చంద్రబాబు గారు చేస్తే మీకు శీలవంతులంటే ఇలా ఉండాలి శభాష్ అనిపిస్తోందా? లేక ఆయన నిప్పులాంటి మనిషి అణైపిస్తోందా?
ఇవన్నీ ప్రక్కన పెడదాం పార్టీ వెబ్సైటు లోంచి మానిఫెస్టోని తొలగించారని వింటున్నాం. దాన్లోని మర్మం
మీలాంటి మర్మయోగులకే తెలవాలి. పై చెప్పిన అన్నిటికీ జవాబులు చెప్పి పుణ్యం కట్టుకోండి. మెం కూడా మీ భజనల్లో పాలు పంచుకుంటాం. జై గారి విషయంలో మీ గందరగోళమల్లా, ఏమన్నారన్న మాట గురించి కాకుండా ఎవరన్నారన్న విషయం గురించేన్న మాట?
"తప్పకుండా సీబీఐ విచారణ చేయవలసిందే
ఒక కేండ్రప్రభుత్వాధీనంలో ఉన్న స్థలంలో వైసీపీ వీరాభిమాని వైసీపీ అధినేతపై చిన్నకత్తితో దాడి(లాంటిది) చేస్తే, రాష్ట్రంలో ఉన్న టీడీపీ దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయిందీ అన్నది తప్పకుండా తేలవలఎవరన్నారన్న సిన అంశమే."
ఇంత కుంచిత మనస్తత్వం తో మీలాంటి మేధావులు ఆలోచిస్తారంటే, మళ్ళీ అంత అవహేళనగా మాట్లాడతారన్నది ఊహించడానికే చాల విచిత్రంగా, అంతకు మించి డిస్గస్టింగ్ గా ఉంది.
baga chepave bayya. sakshyalu ivvamanna syamaleyam garki otuku notu sakshyam bale ichavu. ippude ayanana emantaro chodali. ayanalo oka satam nijaiti unna nijam ento cheppali ipudu. oka abadam chepani ramudni, oka nijamchepani chanrababuni oke gullo petti pujinche ilani arudaina manushulni manam jagrataga kaapaadali, rare species ni protect chesinatugan bavitaralaku chopiyadaniki. jaghatyayatnam caselo tdp pkatra lenapudu cbi enquiry ki chandrababu garu chetulu dulpukovchu gada. why fear. idi koda sri syamaleyam sir chepali.
Delete