25 October 2018

కుట్రపూరితంగానే జననేతపై హత్యాయత్నం https://ift.tt/2O3b10t

నిందితుడు కత్తితో రెండోసారి పొడవాలని చూశాడుకత్తికి విషయం పూశారనే అనుమానం కలుగుతోందివిశాఖపట్నం: కుట్రపూరితంగానే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం చేశారని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నాయకుడు కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. విశాఖ విమానాశ్రయంలోని లాంజ్‌లో వైయస్‌ జగన్‌ కాఫీ తాగుతుండగా సిబ్బంది వచ్చి సమయం అయిందని చెప్పడంతో వైయస్‌ జగన్‌ కాఫీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2O3b10t
via IFTTT October 25, 2018 at 07:23PM

2 comments:

  1. "నాకు వివాహ విధి గురించిన ఒక ముఖ్యమైన సందేహం ఉంది. మొత్తం వివాహ విధిలో శుభముహూర్తం ఎందువల్ల మఖ్యమైనది? వధూవరులు సరిగ్గా ఆ ముహూర్తానికి చెయ్యాల్సిన అతి ముఖ్యమైనది ఏమిటి? నేను తలమీద జిలకర బెల్లం పెట్టటం అని ఆనుకుంటున్నాను - అది సరైనదేనా?" అని నేను అడిగిన ప్రశ్నకి ఇక్కడ పెద్దలు చెప్పిన సానుకూలమైన జవాబు ఇది, "అవును, మంగళ సూత్ర ధారణ కంటే ముఖ్యమైన ఘట్టం జీర్ణ+ గూడ మిశ్రమాన్ని ఒకరి బ్రహ్మ రంద్రము పైన మరి ఒకరు పెట్టడం.గుడా =మధుర పదార్థము, జీర్ణ= ఓగురు, చేదు పదార్థము.గుడా మధురమైన పరమాత్మ తత్వానికి ప్రతీక, జీర్ణ =సంసారానికి కారణం అయిన జీవాత్మ కు ప్రతీక. జీవాత్మ పరమాత్మ కలయికయే విశ్వ సంసారం.మానవునిలో బ్రహ్మ రంద్రంలో పరమాత్మ స్థిరంగా ఉంటారు. వివాహం అనే ప్రక్రియ ద్వారా ఆయన్ని చేరుకొని మోక్షం పొందాల్సిన అవసరం ఉంది. " - శుభం!

    ReplyDelete
    Replies
    1. అయ్యా హరిబాబు గారూ,
      హింందూవివాహవిధి గురించిన మీ సందేహాన్ని తీర్చమని ఒక రాజకీయపార్టీకరపత్రికబ్లాగు వారిని అర్థిస్తున్నారా? మీ విజ్ఞతకు అభినందనలు.

      Delete