26 October 2018

జరుగుతున్నది జగన్నాటకం https://ift.tt/2JhYvcS

జగన్ పేరుతో ఉలిక్కిపడే ప్రతి వాడి పాత్రా ఇందులో కీలకంహత్యారాజకీయాల బూటకంగత అనుభవాలు నెమరేసుకుంటే వస్తుంది జ్ఞాపకంమల్లెల బాబ్జీ ఆత్మ చెప్పదా ఉత్తరాలు రాసే హంతకుల సంతకంఎన్టీఆర్ వేలు తెగ్గోసిన కత్తి వాడకంజగన్ భుజాలపై వేసిన వేటు కారకంకలిపి చూస్తే దొరుకు వాస్తవంసానుభూతి ప్రాపకంచంద్రబాబు వ్యాపకంగరుడ పురాణాల్లో రాసిన జగన్నాటకంసూత్రధారి పాత్ర బైటపడితే దానిపేరు పచ్చరంగు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JhYvcS
via IFTTT October 27, 2018 at 12:11AM

2 comments:

  1. . . . . . జగన్నాటకంసూత్రధారి పాత్ర బైటపడితే దానిపేరు పచ్చరంగు . . . .
    ఈ జగన్నాటకసూత్రధారికి వేరే రంగువేయాలని ఇంక ఆట్టే తాపత్రయపడకండి. ఇప్పటికే అసలురంగు మహబాగా బయటపడనే పడింది!

    ReplyDelete
    Replies
    1. E syamaliyam unna de Lokesh ki ekkuva Rahul ka takkuva. Chala hundaga pacha rangu posuku nadu.

      Delete