10 October 2018

మరికొద్దిసేపట్లో వైయస్‌ జగన్‌ బహిరంగ సభ https://ift.tt/2CyRm7j

సభాస్థలికి తరలివస్తున్న ప్రజలుగజపతి నగరంలో వైయస్‌ఆర్‌సీపీ జెండాలు రెపరెపలువిజయనగరంః గజపతినగరంలో జరిగే వైయస్‌ జగన్‌ భారీ బహిరంగ సభకు ప్రజలు తరలివస్తున్నారు. ఇప్పటికే సభాస్థలి జనసంద్రంతో నిండిపోయింది. జననేత వస్తారు..మా సమస్యలపై ప్రసంగిస్తారనే ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు.టీడీపీ అస్తవ్యస్త పాలనకు చరమగీతం పాడి మా బతుకుల్లో వెలుగులు నింపుతారని గజపతి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల నుంచి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CyRm7j
via IFTTT October 10, 2018 at 09:32PM

No comments:

Post a Comment