13 December 2018

దాచాలన్నా దాగదులే... https://ift.tt/2rA6da1

తెలంగాణాలో చంద్రబాబు వ్యూహం.....కాంగ్రెస్ ను ముందుడి నడిపిస్తున్న చంద్రబాబు.....తెలంగాణాలో సీట్ల ఎంపికలో బాబు స్టేటజీ ఇదే.....మహా కూటమికి బాబే దిక్కు....చంద్రబాబు ఎంట్రీతో తెలంగాణాలో తలకిందులైన టిఆర్ఎస్ అని తేల్చిన లగడపాటి సర్వే...పై కథనాలన్నీ వండి వడ్డించిన ఎల్లో మీడియా రెండు రోజులుగా మౌన వ్రతం పాటిస్తోంది. ఇది టిడిపికి తెలంగాణాలో జరిగిన పరాభవానికి సంతాపం కావచ్చు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2rA6da1
via IFTTT December 13, 2018 at 06:09PM

No comments:

Post a Comment