13 December 2018

జై జ‌గ‌న్‌ https://ift.tt/2jS9aPD

తెలంగాణా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చంద్రబాబుపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యతిరేకత పెద్ద ఎత్తున బయటపడుతోంది. కూటమి రాజకీయాలతో కుట్రలు చేయాలనుకున్న బాబు భాగోతాలపై ఆగ్రహిస్తున్న ఎందరో సామాన్యులు తెలంగాణా ఎన్నికల ఫలితాల తర్వాత తమ గొంతును వినిపిస్తున్నారు. ప్రజలే కాదు ఇతర పార్టీల నేతలు సైతం చంద్రబాబు రాజకీయ నిర్వాకాలపై తమ గొంతు విప్పుతున్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2jS9aPD
via IFTTT December 13, 2018 at 06:07PM

No comments:

Post a Comment