9 December 2018

వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన 104 ఉద్యోగులు https://ift.tt/2uoERWk

శ్రీ‌కాకుళం:ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా 104 ఉద్యోగులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. ఈ సంద‌ర్బంగా తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌న‌నేత‌కు వివ‌రించారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uoERWk
via IFTTT December 09, 2018 at 03:35PM

No comments:

Post a Comment