9 December 2018

వైయస్‌ జగన్‌కు వేద పండితుల ఆశీర్వచనాలు https://ift.tt/2rrG8Kg

శ్రీకాకుళంః ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వైయస్‌ జగన్‌ ఆరోగ్యంగా ఉండాలని అరసవిలిల్లి సూర్యదేవుని ఆలయ వేద పండితులు  ఆశీర్వచనాలు అందించారు. అక్షింతలు వేసి దివించారు.  వైయస్‌ జగన్‌పై  భగవంతుని దయ ఎల్లప్పుడూ ఉండాలని మంత్రోచ్ఛరణ చేశారు. అరవిల్లి సుర్యదేవుని కృపతో సంకల్పసిద్ధి కలగాలని ఆశీర్వదించారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2rrG8Kg
via IFTTT December 09, 2018 at 05:24PM

No comments:

Post a Comment