4 December 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన వేద పండితులు https://ift.tt/2rk4XYM

శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 312వ రోజు వైయస్‌ జగన్‌ను వేద పండితులు కలిశారు. జననేత ఆయురారోగ్యాలతో ఉండాలంటూ పండితులు దీవించారు. ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని వారు ఆశీర్వదించారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2rk4XYM
via IFTTT December 04, 2018 at 06:12PM

No comments:

Post a Comment