9 December 2018

వైయస్‌ జగన్‌తోనే ఉద్యోగాల విప్లవం.. https://ift.tt/2G404gj

శ్రీకాకుళంః నిత్యం ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కళావతి అన్నారు. అన్ని వర్గాల సంతోషంగా ఉండాలనే తాపన వైయస్‌ జగన్‌లో ఉందన్నారు.అందుకే నవరత్న పథకాలు ప్రకటించారని ఆ పథకాలు అందరికి అందేలా ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2G404gj
via IFTTT December 09, 2018 at 06:34PM

No comments:

Post a Comment