23 December 2018

పాతపట్నంలోకి ప్రజా సంకల్పయాత్ర http://bit.ly/2rSJ9DI

శ్రీకాకుళం ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఆదివారం సాయంత్రం టెక్కలి నియోజకవర్గం కంచుకోటం గ్రామం మీదుగా, మెలియాపుట్టి మండలంలోని జంటూరు క్రాస్ వద్దకు చేరుకుని పాతపట్నంలోకి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుపెట్టారు.. ఈ సందర్భంగా స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలు జననేతకు ఘన స్వాగతం పలికారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2rSJ9DI
via IFTTT December 23, 2018 at 10:35PM

No comments:

Post a Comment