24 December 2018

ప్రజా సంకల్పయాత్ర నేటి షెడ్యూల్ http://bit.ly/2Cvlu29

ప్రతిపక్ష నాయకులు వైయస్  జగన్‌మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 330వరోజు  సోమవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తురు ప్రారంభమై , పోలురు క్రాస్‌, చింతల పోలురు క్రాస్‌, జలకిలింగుపురం, మర్రిపాడు, మిళియపుట్టి మీదుగా చాపర వరకు  కొనసాగుతుంది.సాయంత్రం మిళియపుట్టి వద్ద జరిగే బారీ బహిరంగ సభలో జననేత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2Cvlu29
via IFTTT December 24, 2018 at 01:39PM

No comments:

Post a Comment