శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని గంగిరెద్దుల కుల సంక్షేమ సంఘం నేతలు కలిశారు. సంచార జాతిగా ఉన్న తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని ప్రతిపక్ష నేతకు ఫిర్యాదు చేశారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EMxWwW
via
IFTTT December 22, 2018 at 05:32PM
No comments:
Post a Comment