1 December 2018

రాహుల్‌గాంధీ ప్రసంగం టీడీపీ స్క్రీప్టు https://ift.tt/2rhie4a

బాబుతో జతకట్టి ఇందిరాగాంధీ మనవుడు నవ్వులపాలువుతున్నారువైయస్‌ఆర్‌ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కోల్పోయారుచంద్రబాబును పక్కనబెట్టుకొని అవినీతి గురించి రాహుల్‌ మాట్లాడడం సిగ్గుచేటుఓఆర్‌ఆర్, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నిర్మించానని చెప్పుకోవడం విడ్డూరంచంద్రబాబు ఎందరితో చేతులు కలిపినా రాబోయేది రాజన్న రాజ్యమేవైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబువిజయవాడ: రాహుల్‌గాంధీ చంద్రబాబుతో జతకట్టి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని, రాహుల్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2rhie4a
via IFTTT December 01, 2018 at 08:59PM

2 comments:

  1. నిప్పు భస్మాసుర హస్తం పడింది ఇక రాహులుడి బతుకు బస్టాండ్!

    ReplyDelete
  2. మీరు ఓ చిత్రాతి విచిత్రం చూసారో లేదో, ఈ రోజు కాంగ్రెస్ భట్టి విక్రమార్క, విజయశాంతి గార్ల ఎలక్షన్ ర్యాలీ లో
    కాంగ్రెస్ జెండాపై శ్రీమాన్ చంద్రబాబు గారి ఫోటో రెపరెపలాడుతూ ఎగురుతోంది. ప్రక్కన రెండో ఫోటో కూడా ఉంది కానీ సరిగా కనబడలేదు. రెండో శ్రీమాన్ గారు రాహుల్ గాంధీ గారు అయి ఉంటారు. కాంగ్రెస్ జెండాపై చంద్రబాబు ఫోటో - దానితో కాంగ్రెస్ వాళ్ళ ఊరేగింపు. రేపు ఆంధ్రాలో తెలుగుదేశం జెండాపై రాహుల్ గాంధీ ఫోటో - పచ్చ పచ్చగా ఊరేగింపు. రాజరాకీయాలు ఇంత పచ్చిగా, రొచ్చుగా ఉంటాయన్నమాట? అదీ దేశాన్ని
    కాపాడడం కోసం? హే రామ్ !

    ReplyDelete