5 December 2018

ఒక్క అడుగు... https://ift.tt/2QATmma

ఆ ఒక్క అడుగు ఎంతో కీలకం. ఆ ఒక్క అడుగు ఎంతో ముఖ్యం. ఆ ఒక్క అడుగుపడితే ఫలితాలు తారుమారు అవుతాయి. ఆ ఒక్క అడుగు పడితే తలరాతలు మారిపోతాయి. ఆ అడుగు మహిమ అది. ఆ అడుగు పవర్ అది. ఆ ఒక్క అడుగు ఏమిటని అడుగుతున్నారు కదూ?? ఇంకే అడుగు...మన చినబాబుగారి లెగ్గు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QATmma
via IFTTT December 05, 2018 at 11:39PM

No comments:

Post a Comment