3 December 2018

నేడు రాజాంలో భారీ బహిరంగ https://ift.tt/2Q5o8nI

  శ్రీకాకుళం: నిరంకుశ పాలనలో మగ్గుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడానికి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో అశేష ప్రజానీకం అపూర్వ  ఆదరాభిమానాల నడుమ అప్రతిహతంగా కొనసాగుతోంది. జననేత సోమవారం ఉదయం రేగిడి మండలంలోని బురాడ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Q5o8nI
via IFTTT December 03, 2018 at 03:01PM

No comments:

Post a Comment