7 December 2018

బడాయి బాబూ ఏది జాబు? https://ift.tt/2G4Fm02

  అనగనగనగాభ్రమరావతి. బ్రహ్మాండమైనఅనుభవమనిభ్రమించిఓట్లేసినప్రజలురోజూభ్రమరావతిచుట్టూతిరుగుతున్నారు.  బాబుచెప్పినమాటలుఒక్కటైనానిజమవ్వకపోతాయాఅనేభ్రమలో. రోజులుగడిచాయి. నెలలుగడిచాయి. సంవత్సరాలువిడిచాయ్. మళ్లీఎన్నికలొచ్చాయ్. కానీబాబుచెప్పినమాటలేనిజాలుకాలేదు. యువతకుకడుపుమండింది. భ్రమలుతొలగిపోయాయి. డాబులుకొట్టేబాబుఏదినువ్విస్తానన్నజాబుఅనిరోడ్డెక్కారునిరుద్యోగులు. బాబుబండారాన్నిరచ్చకీడ్చారు. మెగాడీఎస్సీఏమైంది? ఇంటికోఉద్యోగంఎక్కడికిపోయింది? లక్షలఉద్యోగాలుఎక్కడదాక్కున్నాయ్? ఖాళీపోస్టులన్నీఏమూలనమూలుగుతున్నాయ్?2000 భృతిచిక్కిశల్యమై 1000 ఎందుకైంది? అన్నీప్రశ్నలే...కానీసమాధానమేకరువు. ఇంతలోనేబాబుపేదరికంపైగెలుపుఅంటూమరోవింతకార్యక్రమంతోతిరపతిలోప్రత్యక్షమయ్యాడు. కానీసభలోచూస్తేపెద్దగాజనాలులేరు. కుర్చీలన్నీఖాళీగాకనిపిస్తున్నాయ్. పార్టీకార్యకర్తలుతప్పజనాలుకనబడలేదు. ఇదేమిటనిబాబుగారుకళ్లెర్రచేస్తుండగాగేటునుంచిదూసుకుంటూవస్తున్నయువతకనిపించారు. హమ్మయ్యా...ఆలస్యంఅయినావస్తున్నారు...అనిసంబరపడ్డాడు... అయితేఆసమూహంవేదికదగ్గరకువస్తూనేచంద్రబాబుఏదిమాజాబుఅంటూగర్జించడంమొదలెట్టారు... వచ్చినవాళ్లుఎప్పటిలాడబ్బులిస్తేతరలించినవాళ్లుకాదని...తనమాటలునమ్మిమోసపోయిననిరుద్యోగులనిబాబుకుఅర్థంఅయిపోయింది... అప్పటికేఆలస్యంజరిగిపోయింది.... అదునుదొరికిననిరుద్యోగులుబాబునిర్వాకాన్నిఎడాపెడాకడిగేసారు. బడాయిబాబుఏదిజాబుఅంటూనిలదీశారు. ఉద్యోగంనీకొడుక్కేనా?? మాకుఅక్కర్లేదాఅనిముఖంవాచేలాచీవాట్లుపెట్టారు. నీకొడుక్కిఉద్యోగంఇస్తేమాపేదరికంఎలాతొలుగుతుందిబాబూ?అంటూప్రశ్నలవర్షంకురిపించారు. ఏదోసమాధానంచెప్పాలికనుకబాబుగొంతసవరించుకున్నాడు. ''దేశంలోఎక్కడలేనన్నిపోస్టులులిచ్చాను''అన్నాడుడాంబికంగా? అవునుతెలుగుదేశంనాయకులకుఇచ్చుకున్నావ్అన్నారునిరుద్యోగులునిక్కచ్చిగా. ''ఏప్రభుత్వమూడీఎస్సీనిభర్తీచేయలేదు...నేనుచేసాను''నిష్టూరంగాచెప్పాడుబాబు. వైఎస్సార్  హయాంలో 2004లో2006లో,  2008లోడీఎస్సీభర్తీచేసారు. ఒక్క 2008లోనే50 వేలపోస్టులు, అభ్యర్థులకుగరిష్టవయోపరిమితిపెంపుతోమెగాడీఎస్సీచేసారు. నాలుగేళ్లలోనువుఒకేఒక్కడీఎస్సీవేసావ్.  బాబుమీదఫైరైపోయారుఅభ్యర్థులు. ''అందుకేమీకునిరుద్యోగభృతిఇస్తున్నానుకదా''అన్నాడుబాబుకుపట్టుదలగా... నీముష్టివెయ్యిరూపాయిలపింఛన్నీకొడక్కివ్వు. మాకుమాత్రంఉద్యేగాలేకావాలి...వియ్వాంట్జస్టిస్అనినినాదాలుచేసారుడీఎస్సీఅభ్యర్థులు. బాబూమాజాబేదిఅంటూవెనకాలేగొంతువిప్పారుమిగిలిననిరుద్యోగులు... అసలేపక్కరాష్ట్రంలోపరువుతీసిపంపారు. ఎన్నికల్లోడిపాజిట్లుకూడాదక్కవంటూతెగేసిచెప్పారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2G4Fm02
via IFTTT December 07, 2018 at 10:34PM

No comments:

Post a Comment