24 December 2018

తెలుగు ప్రజలకు వైయస్‌ విజయమ్మ క్రిస్మస్‌ శుభాకాంక్షలు.. http://bit.ly/2Vaf9Aq

వైయస్‌ఆర్‌ జిల్లాః ఏసుక్రీస్తు లోకానికి వెలుగు అని వైయస్‌ విజయమ్మ తెలిపారు. భూమి మీదకు మానవ రూపంలో దిగివచ్చి ప్రాణం పెట్టారన్నారు. ఏసుక్రీస్తు తన జీవితంలో అందరికి  ప్రేమను పంచారన్నారు. ప్రజలందరూ ప్రేమ,సంతోషం,శాంతి, సమాధానంతో ఉండాలని కోరారు. ఈ సందర్భంగా  తెలుగు ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2Vaf9Aq
via IFTTT December 24, 2018 at 05:50PM

No comments:

Post a Comment