24 December 2018

ప్రారంభమైన పాదయాత్ర http://bit.ly/2SdNMUd

శ్రీకాకుళం:  ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజా మానిఫెస్టోను రూపొందించేందుకు పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన 330 వ రోజు నాటి యాత్రను పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు క్రాస్ నుంచి ప్రారంభించారు. జననేత వెంట వేలాది మంది నడుస్తూ తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. నేటి సాయంత్రం మెళియాపుట్టిలో బహిరంగ సభ జరగనుంది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2SdNMUd
via IFTTT December 24, 2018 at 04:09PM

No comments:

Post a Comment