7 October 2018

దారి పొడవునా వినతులు.. అన్ని సమస్యలే.. https://ift.tt/2OFOWtd

బాబును నమ్మిమోసపోయాం.. నడిరోడ్డున పడ్డాంపాదయాత్రలో వైయస్‌ జగన్‌ను కలుస్తున్న వివిధ వర్గాల ప్రజలువిజయనగరం: పాదయాత్రగా వస్తున్న వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకోవాలని ఊర్లకు ఊర్లే కదిలొస్తున్నాయి. తమ సమస్యలు తీర్చే నాయకుడు, బతుకుల్లో వెలుగులు నింపే నేత కోసం ప్రజలంతా ప్రజా సంకల్పయాత్రకు ఉప్పెనలా తరలివస్తున్నారు. పాదయాత్ర సాగే దారంతా జనగోదారిలా నిండుతోంది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OFOWtd
via IFTTT October 07, 2018 at 08:10PM

No comments:

Post a Comment