2 October 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన బధిరులు https://ift.tt/2NiJuI6

విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బధిరులు వైయస్‌ జగన్‌ను నెల్లిమర్ల నియోజకవర్గంలో కలిశారు. చదువుకునేందుకు పాఠశాల, కాలేజీ లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీల్లో 3 శాతం రిజర్వేషన్‌ అమలు చేయడం లేదని బధిరులు వాపోయారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NiJuI6
via IFTTT October 02, 2018 at 10:26PM

No comments:

Post a Comment