4 October 2018

వైయస్‌ జగన్‌ సీఎం కావాలని ప్రత్యేక పూజలు https://ift.tt/2NiHjUN

నెల్లూరు: రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ వెంకటగిరి జాతరలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఆనం రామనారాయణరెడ్డి, నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, నల్లపురెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NiHjUN
via IFTTT October 04, 2018 at 08:39PM

No comments:

Post a Comment