20 October 2018

మెట్టవలసలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర https://ift.tt/2J9IWns

విజయనగరం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మెట్టవలసలో కొనసాగుతోంది. శనివారం భోజన విరామం అనంతరం వైయస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభమైంది. స్థానికులు జననేతను కలిసి తమ ఇబ్బందులు చెప్పుకుంటున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2J9IWns
via IFTTT October 20, 2018 at 08:47PM

No comments:

Post a Comment