20 October 2018

బాధితులను పరామర్శించిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు https://ift.tt/2yr043P

విశాఖపట్నంః కేజీహెచ్‌లో డెంగీ వ్యాధితో చికిత్సపొందుతున్న శ్రీకృష్ణాపురం హెచ్‌ఎం జ్యోతితో పాటు రక్తహీనతతో బాధపడుతున్న ఆదివాసి మహిళలను వైయస్‌ఆర్‌సీపీ నేతలు పరామర్శించారు.అరకు సమన్వయకర్త చెట్టి పాల్గుణ, భీమలింగం,బొంజుబాబు, తిరుపతి, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yr043P
via IFTTT October 20, 2018 at 08:56PM

No comments:

Post a Comment