9 October 2018

ముద్దులొలికే పలుకులు..మురిసిన జగనన్న.. https://ift.tt/2QCppOT

నిండు మనసుతో చిన్నారిని ఆశీర్వదించినా జననేతరావాలి జగన్‌–కావాలి జగన్‌ అంటూ మూడేళ్ల చిన్నారి పలికిన ముద్దులొలికే పలుకులు ఆకట్టుకున్నాయి. ప్రజా సంకల్పయాత్రలో ఆ చిన్నారిని నిండు మనసుతో ఆశీర్వదించారు. జననేత వైయస్‌ జగన్‌ పట్ల అభిమానం చిన్నారుల నుంచి వృద్ధుల వరుకు నరనరానా  ఇంకిపోయిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రజలందరూ జననేతను ఆరాధ్యదైవంగా భావిస్తున్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QCppOT
via IFTTT October 09, 2018 at 05:21PM

No comments:

Post a Comment