2 October 2018

యువజన నేత జక్కంపూడి రాజా ఆమరణ దీక్ష.. https://ift.tt/2NZeYYO

రైతుల కోసం ప్రాణత్యాగానికైన సిద్ధంతూర్పుగోదావరిః పురుషోత్తపట్నం ప్రాజెక్టు భూముల పరిహారం విషయంలో రైతులకు న్యాయం చేయాలంటూ సీతానగరం మండలం రఘుదేవపురంలో ఆమరణ దీక్షకు దిగిన వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా. ఈ కార్యక్రమంలో పిల్లి  సుభాష్‌ చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మి, రౌతు సూర్యప్రకాశ్‌రావు, కుడుపూడి చిట్టబ్బాయ్, క్రరి పాపారాయుడు,త్రినాథ్‌ రెడ్డి పాల్గొన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NZeYYO
via IFTTT October 02, 2018 at 06:55PM

No comments:

Post a Comment