6 October 2018

‘సాహోరే జగన్‌’ సీడీ ఆవిష్కరించిన జననేత https://ift.tt/2C1HeDf

విజయనగరంః జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వ్యక్తిత్వం, కష్టం ప్రతిబింబించేలా వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం రూపొందించిన ‘సాహోరే జగన్‌’ సీడీని వైయస్‌ జగన్‌ ఆవిష్కరించారు. ప్రజా సంకల్పయాత్రలో జరిగిన సంఘటలను కలిపి పాటరూపంలో సీడీగా తయారు చేయించినట్లు  యువజన విభాగం తెలిపింది. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పాదయాత్ర ఉద్దేశ్యం తెలిసే విధంగా సిడిని రూపొందించినట్లు తెలిపారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2C1HeDf
via IFTTT October 06, 2018 at 11:02PM

No comments:

Post a Comment