24 October 2017

అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకున్న ఘనుడు చంద్రబాబు

విజయవాడః వైయస్ జగన్ పాదయాత్రను ప్రకటించిన దగ్గర్నుంచి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకున్న ఘనుడు చంద్రబాబు అని వెల్లంపల్లి మండిపడ్డారు. గంజాయి కేసులో వాయిస్ ఆధారంగా శ్రీధర్ బాబుపై కేసు పెట్టిన కేసీఆర్...మనవాళ్లు భ్రీఫ్ డ్ మీ అంటూ ఓటుకు కోట్లు కేసులో బాబు పట్టుబడినా ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు.

No comments:

Post a Comment