8 March 2016

అక్క చెల్లెమ్మలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...

అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉండాలని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షించేవారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇవ్వటం, పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించటం, రాజకీయ రంగంలో పెద్ద పీట వేయటం వంటి చర్యలు చేపట్టారు. మహిళల పురోగతి కోసం వాళ్లతోనే చర్చలు జరిపి పథకాల్ని అమలు చేసేవారు. అందుకే తెలుగు మహిళలు నోరారా రాజన్నా అని పిలుచుకొంటూ అభిమానాన్ని చాటుకొ్ంటారు


No comments:

Post a Comment