29 October 2018

వైయస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు https://ift.tt/2Ock2nS

వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని కోరుతూ సోమవారం వైయస్‌ఆర్‌ జిల్లాలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైయస్‌ జగన్‌కు ఎలాంటి విజ్ఞాలు జరగకుండా ఉండాలని విఘ్నేశ్వరుడికి వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.  వైయస్‌ జగన్‌ హత్యాయత్నం వెనుక టీడీపీ కుట్ర ఉందని మహిళలు ఆరోపించారు. ఈ కుట్రలో భాగమైన వారందరిని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ock2nS
via IFTTT October 29, 2018 at 07:18PM

వైయస్‌ జగన్‌కు ఎన్‌టీఆర్‌ బంధువుల పరామర్శ https://ift.tt/2yzzYf6

హైదరాబాద్‌: విశాఖ ఎయిర్‌ పోర్టులో హత్యాయత్నానికి గురైన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు బంధువులు, నిమ్మకూరు గ్రామస్తులు సోమవారం పరామర్శించారు. నందమూరి ప్రభు, నందమూరి వెంకటేశ్వరరావు, నందమూరి శ్రీనివాసరావులు హైదరాబాద్‌లోని వైయస్‌ జగన్‌ ఇంటికి వచ్చారు.  వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక పెద్ద

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yzzYf6
via IFTTT October 29, 2018 at 07:10PM

హత్యారాజకీయాలు బాబుకు సర్వసాధారణం https://ift.tt/2ObJxWD

హైదరాబాద్‌: చంద్రబాబుకు హత్యా రాజకీయాలు సర్వసాధారణమని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆరోపించారు. వెన్నుపోటు రాజకీయాలు చంద్రబాబుకు పుట్టుకతో వచ్చాయని విమర్శించారు. టీడీపీ సిద్ధాంతాలు తుంగలో తొక్కి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ  ఒక్క హామీ అమలు చేయలేదని, ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని, నమ్మి పార్టీ చేరిన ఎమ్మెల్యేలను మావొయిస్టుల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ObJxWD
via IFTTT October 29, 2018 at 06:50PM

వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం ముమ్మూటికీ చంద్రబాబు కుట్రే.. https://ift.tt/2PrrAF8

తిరుపతిః వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటన ముమ్మాటికీ చంద్రబాబు కుట్రే అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు.  జగన్‌కు తుదముట్టించడానికి ప్రయత్నించారన్నారు.  అదృష్టవశాత్తు జగన్‌ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారన్నారు. జగన్‌ లభిస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విచారణలో వాస్తవాలు బయటకు రావని, అందుకే థర్డ్‌ పార్టీతో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PrrAF8
via IFTTT October 29, 2018 at 06:46PM

ప‌క్కా స్కెచ్‌ https://ift.tt/2EMmnqw

- ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌ను అంతం చేయడానికే కత్తితో దాడి- కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేసిన పోలీసులు- అదృష్టవశాత్తూ జగన్‌ కుడి వైపునకు తిరగడంతో ముప్పు తప్పింది- ఎడమపక్క భుజంపై రక్తం కారే బలమైన గాయం తగిలింది - మళ్లీ పొడిచేందుకు దుండగుడి ప్రయత్నం-  వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అతడి నుంచి బలవంతంగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2EMmnqw
via IFTTT October 29, 2018 at 06:18PM

హీరో శివాజీపై చర్యలు తీసుకోవాలి https://ift.tt/2CLU6gW

– చంద్రబాబు డైరెక్షన్‌లోనే గరుడ పురాణం– విజయవాడ సీపీకి వైయస్‌ఆర్‌సీపీ నేతల ఫిర్యాదు– థర్డ్‌ పార్టీచే విచారణ జరిపించాలని డిమాండు విజయవాడ: వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం చంద్రబాబు డైరెక్షన్‌లోనే జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌కు రక్షణ పెంచాలని, హీరో శివాజీ ముందస్తుగా మాట్లాడిన మాటలు..తదనుగుణంగా జరిగిన చర్యలపై సమగ్ర విచారణ చేపట్టాలని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CLU6gW
via IFTTT October 29, 2018 at 05:23PM

కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించండి https://ift.tt/2OXrYP6

వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం ఘటనపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని వైయస్ ఆర్ కాంగ్రెస్ నేతల బృందం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు, సీనియర్ నాయకులు ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలుసుకుని ఈ మేరకు వినతిపత్రాన్ని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OXrYP6
via IFTTT October 29, 2018 at 04:50PM