27 December 2018

మోసం..కుట్ర..దగా.. http://bit.ly/2EQ8shl

ఢిల్లీకి కూడా రుచి చూపించిన చరిత్ర చంద్రబాబుదే..వైయస్‌ఆర్‌సీపీ నేత కురసాల కన్నబాబు..ఢిల్లీః అలుపెరగని,మడమ తిప్పని,మాట తప్పని నేత వైయస్‌ జగన్‌ అని వైయస్‌ఆర్‌సీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకహోదాపై వైయస్‌ఆర్‌సీపీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటం చేస్తూనే ఉందన్నారు.రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కోసం రోడ్లు మీదకొచ్చి పని చేస్తున్నామన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EQ8shl
via IFTTT December 27, 2018 at 09:57PM

No comments:

Post a Comment