27 June 2018

వైయస్‌ జగన్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది https://ift.tt/2It5tcY

తూర్పుగోదావరి: వైయస్‌ జగన్‌ను చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం వైయస్‌ జగన్‌ను కలిసిన ఆయన మీడియాతో మాట్లాడారు. 200 రోజులు పాదయాత్ర చేయడమంటే సామాన్యవిషయం కాదని చెప్పారు. ఆర్భాటాలకు దూరంగా ఉండి, మొక్కలు నాటాలని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2It5tcY
via IFTTT June 27, 2018 at 06:17PM

No comments:

Post a Comment