9 December 2018

చంద్రబాబు నిరుద్యోగుల వ్యతిరేకి... https://ift.tt/2RNOrM4

వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ..వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డితిరుపతిః సీఎం చంద్రబాబు నిరుద్యోగుల వ్యతిరేకి అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే  చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అన్నారు.చంద్రబాబు పాలనలో నిరుద్యోగులు చాలా నష్టోయారన్నారు.యువతకు ఉపాధి కల్పించాలని చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదన్నారు.నాలుగేళ్లైనా ఇప్పటివరుకు డీఎస్సీ నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ హయాంలో వేల మందికి టీచర్‌ ఉద్యోగాలు వచ్చాయన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RNOrM4
via IFTTT December 09, 2018 at 08:54PM

No comments:

Post a Comment