14 December 2018

బాబు స్టీల్ ప్లాంట్ రాజకీయం https://ift.tt/2PA1Y7X

చంద్రబాబు రాజకీయ చదరంగంలో ప్రజల ఆశలే పావులు. ఎన్నో ఏళ్లుగా రాయలసీమ వాసులు ఎదురు చూస్తున్న కడప ఉక్కు ఫ్యాక్టరీపైనా బాబు తన మార్కు రాజకీయాలను ప్రయోగిస్తున్నాడు. నాలుగున్నరేళ్లుగా కేంద్రం నుంచి అనుమతులు సాధించకుండా కాలయాపన చేసిన ముఖ్యమంత్రి ప్రజలు ప్రశ్నించగానే దీక్షల పాట పాడుతున్నాడు. ఆయన బినామీలతో దొంగ దీక్షలు చేయించి అభాసు పాలయ్యాడు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PA1Y7X
via IFTTT December 14, 2018 at 11:56PM

No comments:

Post a Comment