11 December 2018

చంద్రబాబు పతనానికి తెలంగాణలో నాంది https://ift.tt/2ORXEBQ

హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు పతనానికి తెలంగాణలో నాంది పలికిందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మహా కూటమిని తిరస్కరించారని, మహా ఓటమిని చవి చూసిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చంద్రబాబు ట్రెజరర్‌ పాత్ర పోషించారన్నారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపించిన చంద్రబాబు..ఆ తరువాత ఆయన కూడా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ORXEBQ
via IFTTT December 11, 2018 at 06:59PM

1 comment:

  1. Some advice to the great hi-tech leader (dealer):

    ఇంకెన్ని రోజులు మిగిలాయి.

    ముల్లె సర్దుకున్న ఎల్లి పోతాఉన్న ఈ ఊళ్ళ నాకింక ఏమున్నదక్కో ఏమున్నదక్కా అని పాడుకుంటూ భ్రమరావతి ఇల్లు కూడా ఖాళీ చేయడానికి కొన్ని నెలలే.

    దాశుబోర్డులు, రైనుగన్నులు, గ్రాఫిక్కులు, జిమ్ముక్కులు, బయోపిక్కులు & ఘటియాబంధనలు ఆపేసి ఇప్పటికయినా కాస్త ప్రజల కోసం పని చేయండి. అబ్దుల్ కలాం, బిల్ గేట్స్ & సత్య నాదెళ్ల వగైరాల గురించి డబ్బాలు మానేసి అప్పారావు, పుల్లారావు & సుబ్బారావు లాంటి సామాన్యుల కోసం కాస్త మంచి చేయండి. సింగపూర్ తరహా అద్దాల మేడ కూడు పెట్టదని తెలుసుకోకపోతే వచ్చే ఎన్నికలలో ప్రతిపక్ష నాయక హోదా కూడా మిగలదు.

    Good riddance to bad rubbish!

    ReplyDelete