14 December 2018

నెల్లూరు జిల్లా టీడీపీకి షాక్‌ https://ift.tt/2LiGCvp

నెల్లూరు: జిల్లా టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆదాల అనుచరుడు వైవి రామిరెడ్డి జనవరి 9న వైయస్‌ఆర్‌సీపీలోకి చేరనున్నారు. ఇప్పటికే జిల్లాలో  పలువురు టీడీపీపార్టీని వీడగా, తాజాగా సీనియర్‌ నాయకుడిగా ఉన్న వైవీ రామిరెడ్డి పార్టీని నుంచి వైదొలిగారు. 2019 జనవరి 9న వైయస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో రామిరెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LiGCvp
via IFTTT December 14, 2018 at 05:05PM

No comments:

Post a Comment