13 November 2018

సిట్‌పై నమ్మకంపై లేదు..స్వతంత్ర సంస్థచే విచారణ జరిపించాలి https://ift.tt/2z5ShI8

న్యూఢిల్లీః చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడు కాదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత వరప్రసాద్‌ అన్నారు. ఒక ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే కనీసం పరామర్శించలేదని,  కనీసం ఖండన కూడా తెలపలేదని విమర్శించారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం వెనుక టీడీపీ పెద్ద తలకాయలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. హత్యాయత్నం జరిగిందని రిమాండ్‌ రిపోర్టు తేటతెల్లం చేసిందన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2z5ShI8
via IFTTT November 13, 2018 at 05:15PM

No comments:

Post a Comment