9 November 2018

రైతుల ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు https://ift.tt/2OyUsd2

పశ్చిమ గోదావరి: కొయ్యలగూడెం మండలం రాజవరంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూ సేకరణ నేపథ్యంలో అధికారులతో రైతుల వాగ్వాదం చోటు చేసుకుంది. రైతుల ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు తెలిపింది. దీంతో రాజవరంలో భారీగా పోలీసులు మోహరించారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OyUsd2
via IFTTT November 09, 2018 at 05:14PM

No comments:

Post a Comment