13 November 2018

వైయస్‌ఆర్‌సీపీ గెలుపు సునాయాసం https://ift.tt/2KDK5aI

విజయనగరం: సి.రామచంద్రయ్య చేరికతో వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ విజయం మరింత సునాయాసం అయ్యిందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రామచంద్రయ్య చేరిక మంచి పరిణామమన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చాయని, అటువైపు అప్రజాస్వామిక, అరాచకపాలనకు నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు, ఇటువైపు విలువలు, విశ్వసనీయత, ప్రజాస్వామ్య పరిరక్షణ, నిబద్ధతతకు రాష్ట్రాభివృద్ధికి అంకితమైన వైయస్‌ జగన్‌ నిలిచారన్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KDK5aI
via IFTTT November 13, 2018 at 06:11PM

No comments:

Post a Comment