12 November 2018

పాదయాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు https://ift.tt/2DzBh1B

వైయస్‌ఆర్‌ జిల్లాః వైయస్‌ జగన్‌ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ వైయస్‌ఆర్‌ జిల్లాలో  ప్రత్యేక పూజలు చేశారు. వైయస్‌ఆర్‌సీపీ నేత రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఖాజీపేట మండలం సుంకేసుల ఆంజనేయస్వామి దేవాలయంలో 101 టెంకాయలు కొట్టి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DzBh1B
via IFTTT November 12, 2018 at 08:22PM

No comments:

Post a Comment