13 August 2018

నాన్నగారి హయాంకు, చంద్రబాబు జమానాకు ఉన్న తేడా ఇదే.. https://ift.tt/2vXEm5m

12–08–2018, ఆదివారండి.పోలవరం, తూర్పుగోదావరి జిల్లాతునికి చెందిన చిన్నారి వర్షిత పుట్టుకతోనే మూగ, చెవుడు. వైద్యం కోసం చెన్నై వెళితే రూ.10 లక్షలు అవుతుందన్నారట. దిక్కుతోచని స్థితిలో పడ్డ ఆ పాప తల్లిదండ్రులకు నాన్నగారు ఆపద్బాంధవుడయ్యారు. కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ను ఉచితంగా చేయించారు. జీవితంలో మాటలే రావనుకున్న ఆ బిడ్డ చక్కగా మాట్లాడుతోంది. బడికెళ్లి బాగా చదువుకుంటోంది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vXEm5m
via IFTTT August 13, 2018 at 02:33PM

No comments:

Post a Comment