14 August 2018

రేపటి నుంచి వైవీ సుబ్బారెడ్డి పాదయాత్ర https://ift.tt/2P484yF

ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రేపటి నుంచి జిల్లాలో పాదయాత్ర చేయనున్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో సుబ్బారెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2P484yF
via IFTTT August 14, 2018 at 05:52PM

No comments:

Post a Comment