14 July 2018

ఆత్మలు ఘోషిస్తున్నాయి https://ift.tt/2uv25cH

గోదావరి పుష్కారాల తొక్కిసలాటకు మూడేళ్లుఅక్కడ ఆత్మలు ఘోషిస్తున్నాయి. వారి కుటుంబాలు కన్నీరు గోదావరిలా పొంగుతోంది. ఈవాల్టి రోజును తలుచుకుని కన్నీరు పెట్టని తెలుగువాడు లేడు. కానీ ఆ గోడు పట్టించుకునేదెవరు. పుష్కరాల తొలిరోజు తొక్కిసలాటలో మరణించిన ఆ 25 మందికి న్యాయం జరిగేదెన్నడు. బాధ్యులకు శిక్షపడేదెప్పుడు. ఇది కలి కాలం కాదు బాబు కాలం అనాలి.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uv25cH
via IFTTT July 14, 2018 at 06:23PM

No comments:

Post a Comment