2 July 2018

బిసి విద్యార్థులకు బాబు ద్రోహం https://ift.tt/2tWi9Ul

కుండను చూపిస్తూ కంచాన్ని బోర్లించచేయడం చంద్రబాబు అలవాటు. ఏదో చేస్తున్నట్టు, చేయబోతున్నట్టు, ఉద్ధరించేస్తున్నట్టు భ్రమలు కల్పించి ఆఖరికి అంతా మాయం చేస్తాడు బాబు. స్టైలుగా పేర్లు పెట్టి, కళ్లకు కనిపించని గంతలు కట్టి సంక్షేమ పథకాలను అటకెక్కించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. బిసి విద్యార్థులకు కూడా అలాంటి చచ్చు తెలివితేటలతోనే అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tWi9Ul
via IFTTT July 02, 2018 at 11:12PM

No comments:

Post a Comment