9 July 2018

వైయస్‌ఆర్‌ది మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిత్వం https://ift.tt/2MXGIs2

అమెరికా: మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిత్వంతో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి జనం మదిలో శాశ్వతంగా నిలిచిపోయారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అమెరికాలో నిర్వహించిన వైయస్‌ఆర్‌ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. దీర్ఘకాలం ప్రజలకు మేలు చేసేలా వైయస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. వైయస్‌ఆర్‌ పాదయాత్ర ద్వారా అన్ని రకాల సమస్యలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MXGIs2
via IFTTT July 09, 2018 at 06:27PM

No comments:

Post a Comment