11 July 2018

ఉద్యోగ, ఉపాధ్యాయులకు వైయస్‌ఆర్‌సీపీ అండ https://ift.tt/2L07QcE

విజయవాడ:  ఉద్యోగ, ఉపాధ్యాయులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని, చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెర్చలేదని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. డిమాండ్లపై ఉద్యమిస్తే టీచర్లను అరెస్టు చేసి జైళ్లలో ఉంచడం దుర్మార్గమన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు చేస్తామని ప్రకటించారని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L07QcE
via IFTTT July 11, 2018 at 07:20PM

No comments:

Post a Comment