11 July 2018

రంగస్థలాన్ని కదిలిస్తున్న ప్రజాసంకల్పం https://ift.tt/2KZf1BO

ప్రజా సంకల్ప పాదయాత్రకు సామాన్య పౌరులే కాదు, సెలబ్రెటీలు, సినీ ప్రముఖులు కూడా  ఫిదా అవుతున్నారు. 200 రోజులను దాటి శరవేగంగా సాగుతున్న ప్రజా సంకల్పానికి మద్దతిచ్చేందుకు తమంతట తాముగా వచ్చి యువనేతను కలుస్తున్నారు. పాదయాత్రలో తమ అడుగులు కలుపుతున్నారు. ప్రతిపక్ష నేతకు తమ మద్దతు పలుకుతున్నారు. ఇది కుల ప్రాధాన్యతతో వస్తున్న అభిమానం కాదు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KZf1BO
via IFTTT July 11, 2018 at 04:58PM

No comments:

Post a Comment