11 July 2018

వైయస్‌ఆర్‌సీపీ జెండా ఆవిష్కరణ https://ift.tt/2JbLIXN

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడి కొమరిపాలెం వద్ద వైయస్‌ఆర్‌సీపీ జెండాను ఎగురవేశారు. మరో ఏడాది ఓపిక పడితే మన కష్టాలు తీరుతాయని జననేత స్థానికులకు భరోసా కల్పించారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JbLIXN
via IFTTT July 11, 2018 at 05:34PM

No comments:

Post a Comment